దళితులకు పిలుపునిచ్చిన జూపూడి
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు సంధించారు. దళిత శాసనసభ్యుడు….









