‘క్రింజ్’ కామెంట్లపై అనిల్ రావిపూడి ఆవేదన.. నటుడు హర్ష వర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలు అందుకుంటున్నా, సోషల్ మీడియాలో ఆయన సినిమాలపై వచ్చే ‘క్రింజ్ కామెడీ’ అనే విమర్శలు ఆయన్ని తీవ్రంగా బాధపెడుతుంటాయని నటుడు హర్ష వర్ధన్ వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, విమర్శకులు….










