జనగామలో కింగ్ మేకర్‌గా ఇండిపెండెంట్: మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనగామ మున్సిపాలిటీలో ‘హంగ్’ ఏర్పడటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన స్పష్టమైన మెజార్టీ (మేజిక్ ఫిగర్) రాకపోవడంతో, రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి….










