పండుగలను ప్రశాంతంగాం నిర్వహించుకుందాం -ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా
చిత్తూరు: పండుగల సమయంలో పరస్పర గౌరవం, సహనం పాటించినప్పుడే నిజమైన సామాజిక సౌహార్దత సాధ్యమవుతుందని చిత్తూరు ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా పేర్కొన్నారు. రానున్న ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల నేపథ్యంలో బుధవారం పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో మతపెద్దలు,….










