నల్లమాడ మండల కేంద్రం లో రైతన్న మీ కోసం కార్యక్రమము…. రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు…
సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో రైతులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరిగి పాంప్లెట్స్ పంచుతూ ప్రభుత్వం రైతులకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వ్యవసాయ విస్తరణ అధికారి కె.వెంకటరంగచారి ఆధ్వర్యంలో రైతులకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో….










