తెలుగు రాష్ట్రాలకు బుల్లెట్ వేగం: 350 కి.మీ. స్పీడ్తో హైస్పీడ్ రైళ్లు.. బడ్జెట్లో కీలక ప్రకటనలు!
కేంద్ర బడ్జెట్ 2026లో తెలుగు రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే భారీ ప్రకటనలు వెలువడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన నగరాలకు బుల్లెట్ రైళ్లను (High-Speed Trains) మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. గంటకు 350 కిలోమీటర్ల….










