నల్లమాడలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు: సైబర్ నేరాలపై మహిళలకు అవగాహన

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మహిళలతో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో వెలుగు APM గారు గోపాల్ గారు సీసీ చౌడప్ప శ్రీనివాసులు రెడ్డిసేఖర్ బాబా గ్రామ సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు బ్యాంకు లావాదేవులపై జరిగే సైబర్ క్రైమ్ ఫై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రామ్ భూపాల్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ రమణ జరిగింది

Posted Under AP
Editor