Latest Posts

నల్లమాడలో ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం: విద్యా సేవలను కొనియాడిన ఎంఈఓ వేమనారాయణ

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం స్థానిక ఆర్డిటి ఆఫీసు నందు ఉత్తమ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ కె వేమనారాయణ గారు మండల విద్యాశాఖ అధికారి, మరియు శ్రీమతి కె సుగుణమ్మ ఉత్తమ జిల్లా ఉపాధ్యాయురాలుగా మరియు జి ఎండి ఇదుల్లా రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుడిగా మరియు శ్రీ కె నాగరాజు ఉత్తమ మెసెంజర్ గా అవార్డు తీసుకోవడం జరిగినది ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Posted Under AP
Editor