- నల్లమాడలో ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూస్తున్నామన్న తెలుగుదేశం నాయకులు
- నల్లమాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు, అధికారులు
- నల్లమాడ పంచాయతీ కార్యాలయం దగ్గర తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు,
తెలుగుదేశం నాయకులు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, మైలే శంకర మాట్లాడితూ కూటమి ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్ వృద్ధులకు, వికలాంగులకు, అభాగ్యులకు, వితంతువులకు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ వరం లాంటిదని వారికి నిత్యవసర వస్తువులు, ఆరోగ్యకరమైన భోజనం , తన పిల్లల పోషణకు, పలు విధాలుగా ఉపయోగపడే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబ సభ్యులకు ఆసరా పెద్ద కొడుకులాగా ఎన్టీఆర్ పింఛను ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, మైలే శంకర, బాబా వలి, ఎం రామచంద్ర, అబ్బాస్ ఖాన్, ఎం నరసింహులు, డి హనుమంత రెడ్డి, ఎస్ కేశవరెడ్డి, నాయకులు,కార్యకర్తలు
