తల్లి మరణాన్ని తట్టుకోలేక: మూడు రోజులుగా శ్మశానంలో నిద్రిస్తున్న యువతి
తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఆఫ్రిన్ అనే యువతి, తన తల్లి మరణాన్ని తట్టుకోలేక ఎవరూ ఊహించని పని చేసింది. తల్లి సమాధి వద్దే గత మూడు రోజులుగా నిద్రిస్తోంది. కరీంనగర్‌లోని అజ్మత్‌పూర్ ప్రాంతంలో నివసించే ఆమె తల్లి హసీనా ఇటీవల అనారోగ్యంతో….










