ఎస్టీల ఇండ్ల స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్య తీసుకోవాలి : సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి యస్ .నాగరాజు డిమాండ్
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదాన గ్రామం లోని గిరిజనులకు సంబంధించిన ఇండ్ల స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి యస్ జిల్లా….










