చేవెళ్ల దుర్ఘటన: బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల అప్డేట్లు వాయిదా!
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోవడం టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటనతో బాధిత కుటుంబాలకు సంఘీభావం….










