Latest Posts

ఓటర్ల జాబితా సమీక్ష ఒత్తిడి: బీఎల్‌ఓల వరుస ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు – కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్

కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (SIR) ప్రక్రియపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో, పని ఒత్తిడి కారణంగా పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) మరణించడం కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో తాజాగా మరో….

‘పనులు పూర్తి చేయకపోతే వీపు విమానం మోత మోగుతది’: మక్తల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్‌లో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’ సభలో మాట్లాడుతూ, మక్తల్–నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పనులు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మొగుతదని తీవ్రంగా హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం….

సమంత-రాజ్ వివాహం ‘భూత శుద్ధి వివాహం’: ఈ యోగ సంప్రదాయం అంటే ఏమిటి?

కథానాయిక సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ జంట సద్గురు స్థాపించిన తమిళనాడులోని కోయంబత్తూరు ఇషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్నారు. ఇషా యోగ కేంద్రంలో….

AP

తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపులు: కపిలతీర్థం వద్ద కలకలం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. వివరాల్లోకి వెళితే, కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు….

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ: మూడు గ్రామాల్లో సున్నా నామినేషన్లు.. కారణం రిజర్వేషన్లు, విలీన సమస్యలు!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి లక్షలు, కోట్లు వెచ్చించి పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మూడు గ్రామ పంచాయతీల్లో మాత్రం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్….

అల్లు అర్హ అరుదైన ఘనత: ‘యంగెస్ట్ చెస్ ట్రైనర్‌’గా నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా (Youngest Chess Trainer) అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది…..

జెమీమా రోడ్రిగ్స్‌పై సునీల్ శెట్టి ప్రశంసలు: “నిజమైన సహచరులు ఇలాగే ఉంటారు”

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) తన సహచర క్రీడాకారిణి స్మృతి మంధాన కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు….

బీజే సింగ్ అరెస్టు: తండ్రితో గొడవపడి సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి అస్సాం యువకుడు

అస్సాం రాష్ట్రానికి చెందిన బీజే సింగ్ అనే 31 ఏళ్ల భారతీయుడిని సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశించినందుకు పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బీజే సింగ్ పొరపాటున సరిహద్దు….

అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌ సర్వీస్ రివాల్వర్ అదృశ్యం: బెట్టింగ్ అప్పుల కోసమే అమ్మేశాడా?

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాశ్‌కు చెందిన 9 ఎంఎం సర్వీస్‌ రివాల్వర్‌ అదృశ్యం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన భానుప్రకాశ్‌, సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ అప్పులు తీర్చేందుకే ఆయన….

AP

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు: “అమరావతి పేరుతో లూటీ.. శ్వేతపత్రం విడుదల చేయండి”

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపడుతున్న రెండో విడత భూసమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన తొలి విడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ నిర్మించారని ఆమె ప్రభుత్వాన్ని….