భట్టి పై ప్రేమ, కాంగ్రెస్ పై ద్వేషం..
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. సోనియాగాంధీకి రుణపడి ఉంటామని చెప్పింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని చెప్పింది కూడా కేసీఆరే. తెలంగాణ ఏర్పాటు జరిగింది కానీ… మిగతావేవీ జరగలేదు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని….










