తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్
తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ ఒకే చెప్పారు. ఆదివారం మంత్రులు సబితా ఇంద్రా….










