విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక టైమింగ్స్, టికెట్ ధరలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై అందరి ఆసక్తి నెలకొంది. సెమీ బులెట్ రైలుగా దేశంలో ప్రవేశపెట్టిన ఈ రైలు టైమింగ్స్, టికెట్ ఎంతనే వివరాలు వెల్లడయ్యాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అత్యాధునికం, అత్యంత వేగం…..









