జగన్ ఓ ‘ఆంధ్రా పులకేశి’.. పవన్ కళ్యాణ్ పనితీరుపై మాట్లాడే అర్హత ఆయనకు లేదు: ఇంచార్జి గౌతమ్ కుమార్ ధ్వజం
జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అన్ని ఆపద్దపు మాటలే . పవన్ కళ్యాణ్ గారిపై , కూటమి ప్రభుత్వం పై మాట్లాడే అర్హత జగన్ మోహన్ రెడ్డి కి లేదు . YSR ప్రభుత్వంలో పంచాయతీ….










