ముదిగుబ్బలో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘బ్లాక్ డే’: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతి
ముదిగుబ్బ మండలం లో ఈరోజు సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముదిగుబ్బ సీఐటీయూ మండల నాయకులు తహసీల్దార్ ఆఫిస్ నందు బ్లాక్ డే నిర్వహించారు…తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన….










