అమరావతికి పార్లమెంట్ ఆమోదం చారిత్రాత్మకం: ఐదు కోట్ల ఆంధ్రుల కల నెరవేరింది – ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. మన రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో ఆమోదం పొందడం చాలా సంతోషకరం. ఎమ్మెల్యే అమిలినేని ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కలగానే నిలిచిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి….










