అమరావతికి చట్టబద్ధమైన రక్షణ: ఏపీ ఏకైక రాజధానిగా లోక్‌సభ ఆమోదంపై ప్రభుత్వ విప్ కాలవ హర్షం
అనంతపురం జిల్లా, రాయదుర్గం. అమరావతికి ఇక చట్టబద్ధ రక్షణ – ప్రభుత్వ విప్ కాలవ “అమరావతి ఆంధ్రుల గౌరవాన్ని పెంచే అద్భుత రాజధానిగా మారబోతోందని” ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,….










