పూలచెర్లలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం, కణేకల్. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.అనంతపురం జిల్లా కనేకల్ మండలం పూలచెర్ల గ్రామంలో బుధవారం ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు….










