అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత లేదు: వదంతులు నమ్మవద్దు, అక్రమ నిల్వలు చేస్తే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ హెచ్చరిక
అనంతపురం జిల్లా జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు.. తగినంత నిల్వ ఉంది. అక్రమంగా గ్యాస్ నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం*: అనవసరంగా ఆందోళన చెంది అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేసుకుని నిల్వ చేసుకోవాల్సిన….










