సినిమా కోసం అంబానీ ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకున్నారు.. తర్వాత..
మేము ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఆఫిస్ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ వస్తే ఎవరూ నమ్మరు. ప్రాంక్ అనుకుంటారు. కానీ.. అదే నిజమని తెలిస్తే.. ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ (Ab delhi door nahi) చిత్ర బృందానికి ఇదే అనుభవం….










