టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం కొత్త మలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తి మంత్రి రోజా ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ….










