తుంగభద్ర చరిత్రలో సరికొత్త రికార్డు: ఒకే సీజన్‌లో 33 గేట్ల మార్పిడి – మే నెలకల్లా పనులు పూర్తి!
కర్ణాటక రాష్ట్రం, విజయనగరం జిల్లా, హోస్పేట్ తుంగభద్ర. *”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణం* – *: ఒక సీజన్ లో డ్యాం 33 గేట్లు తొలగించి,….










