ముస్లింల దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట: రూ. 55 లక్షలతో ఈద్గా అభివృద్ధి పనులు ప్రారంభం, షాదీ మహల్‌పై భరోసా
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరి లో ఈద్గా ఖబరస్తాన్ లో 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం పై హర్షం వ్యక్తం చేసిన మైనార్టీలు కదిరి ఎమ్మెల్యే కందికుంట….










