గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్
గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. ఈ మేరకు హామీ ఇచ్చారు…..










