తాడిమర్రిలో జనసేన ఆవిర్భావ వేడుకలు: కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు
తాడిమర్రి (Yes9tv)తాడిమర్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడిమర్రి మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారి ఆదేశాల….










