బాబర్ ఆజం వరల్డ్ రికార్డు సమం చేసిన శుభ్‌మన్ గిల్
టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇప్పటికే అతడు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియా తరఫున మూడు వన్డేల సిరీస్….










