రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇఫ్తార్ విందు
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాదీ మహల్లో పట్టణ ముస్లిం సోదరులకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలో….










