కర్నూలు జిల్లాలో విషాదం: కాలిపోయిన బస్సులో 19 డెడ్‌బాడీలు – తప్పిపోయిన వారి ఆచూకీపై ఆందోళన
కర్నూలు జిల్లా, చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు తెల్లవారుజామున 3 గంటల….










