ఆసియా కప్ 2025: ట్రోఫీ వివాదంపై బీసీసీఐ-పీసీబీ మధ్య ప్రతిష్టంభన; ఐసీసీ మీటింగ్లో తేల్చే యోచన
ఆసియా కప్ 2025 ముగిసి నెల రోజులు అయినా, ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయడంపై బీసీసీఐ (BCCI), పీసీబీ (PCB) మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) చీఫ్గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ (పీసీబీ….










