పెట్టుబడుల వేటలో సీఎం రేవంత్ రెడ్డి: ఈ నెల 19న దావోస్‌కు పయనం.. అనంతరం అమెరికా పర్యటన!
తెలంగాణ రాష్ట్రానికి భారీ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) ఆధ్వర్యంలో జరిగే వార్షిక సదస్సులో ఆయన పాల్గొని, వివిధ బహుళజాతి….










