Latest Posts

ముదిగుబ్బ ఎన్టీఆర్ సర్కిల్‌లో మురుగు నీటి కంపు.. రేపటిలోగా పరిష్కరిస్తామని అధికారుల హామీ

ముదిగుబ్బ జనవరి 2: (YES 9 TV) ముదిగుబ్బ పట్టణంలో మురికి కాలువల నిర్మాణాలు జరుగుతుండడం వలన ఎన్టీఆర్ సర్కిల్ నందు మురుగునీరు పారుటకు దారి లేక నిల్వ ఉండి దుర్గంధం వెలువడుతుండడం వల్ల ఆ మురికి నీరు ప్రయాణికులకు , ప్రజలకి అసౌకర్యంగా ఉండటం గమనించిన ఎంపీడీవో శకుంతల గారు, మరియు తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ గారు అక్కడికి చేరుకొని RWS ఇంజనీర్ ప్రసాద గారు, సంబంధిత అధికారులు , మరియు గుత్తేదారు మేనేజర్ తో మాట్లాడటం జరిగింది వారు ఈ సమస్యను రేపటిలోగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

Posted Under AP
Editor