Latest Posts

ముదిగుబ్బలో ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ: పాల్గొన్న ప్రముఖులు

ముదిగుబ్బ జనవరి 01/01/2026 :(YES 9 TV) : ముదిగుబ్బలో ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ని అత్యంత వైభవంగా ఆవిష్కరించినారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ హరినాథ్ గుప్తా పొలిటికల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, జనార్ధన, ఆనంద్, రామయ్య, పుల్లయ్య, నాగరాజు,చంద్ర మహిళా మండలి సభ్యులు సునీత, సంగీతలక్ష్మి,

Posted Under AP
Editor