తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభిస్తున్నాయి. కాగా, ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల టికెట్లను దాదాపుగా ఖరారు చేసింది. 115 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన….










