ఫోన్ పోయిందా? నో టెన్షన్.. ఇందులో దొరుకుతుంది
మన మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఏం చేయాలో అర్థంకాదు. కొంచెం సేపు మైండ్ బ్లాంకవుతుంది. అంత ఖరీదు పెట్టి కొన్న ఫోన్ పోయిందన్న బాధ ఒకవైపు ఉంటే, మరోవైపు అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్లు, డేటా మొత్తం పోయ్యాయనే బాధ కలుగుతుంటుంది…..










