గొడిశలపల్లి సమీపం తోటలో గుడిసెలకు అగ్నిప్రమాదం – దూడ మృతి*
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండల పరిధిలోని గొడిశలపల్లి గ్రామంలో ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలో అంబాపురం – గొడిసెలపల్లి మధ్య ఉన్న కురుబ తిమ్మప్పకు చెందిన తోటలో ఏర్పాటు చేసిన గుడిసెలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు….










