విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబడుతూ భారీ విజయం
నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్లో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబడుతూ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులే….










