రోవర్ ప్రజ్ఞాన్ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు.
యావత్ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్ విక్రమ్.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్ ప్రజ్ఞాన్ ఏం చేయనున్నాయి..? ఇవీ….










