అర్ధగిరి ఆలయానికి భారీ విరాళం…
పూతలపట్టు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయానికి కొండ్రాజు కాలువ సర్పంచ్ దొడ్ల పరంధామనాయుడు భారీ విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ చొరవతో, ప్రతి నెలా సుమారు రూ. 75వేలు విలువైన నిత్య నైవేద్య సామగ్రిని రెండేళ్ల….










