చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరంగల్ వాసులు మృతి!
చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, శేషాపురం వద్ద నిలిపి ఉంచిన ఒక ARTTC బస్సును వెనుక నుండి ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు….










