రాష్ట్రావతరణ వేడుకల్లో సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవాళ మాజీ మంత్రి చిన్నారెడ్డి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తమ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ….










