టీ20 ఫార్మాట్ వదిలి పెట్టలేదన్న రోహిత్..
కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిల టీ20 భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఈ ఫార్మాట్లో టీమ్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. హార్దిక్ పాండ్యా….










