ట్విట్టర్‌పై ‘హ్యాకింగ్’ పిడుగు .. 20కోట్లకు (200 మిలియన్) పైగా ట్విట్టర్ ఖాతాలు hack
ట్విట్టర్‌పై ‘హ్యాకింగ్’ పిడుగు పడింది. 20కోట్లకు (200 మిలియన్) పైగా ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్టు తెలుస్తోంది. హ్యాకర్స్.. సంబంధిత యూజర్ల ఈమెయిల్ ఐడీలను దొంగిలించి.. ఆన్లైన్ హ్యాకింగ్ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు. ఈమెయిల్ అడ్రస్‌లు……










