Latest Posts

AP

ప్రతిఒక్కరిని స్పెషల్ పర్పస్ ‘వెహికల్’లా వాడుకోవటంలో టీడీపీ దిట్ట!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఏపీలో వచ్చే ఎన్నికల….

AP

తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు

నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి నిధులకు ముహూర్తం ఖరారు చేసారు. సీఎం జగన్ ఈ నెల 28న కురుపాం లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే సభలో పాల్గొని ఈ ఏడాది అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్నారు. దాదాపు 44 లక్షల మంది….

భార్యను చంపేసి బాత్ రూమ్ లో పూడ్చి పెట్టాడు, వీడికి మ్యాటర్ తెలిసి !

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు నిత్యం హ్యాపీగా బయట తిరుగుతున్నారు. దంపతులు హ్యాపీగా ఉన్నారని భార్య కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో భార్య కనపడకుండా పోవడం కలకలకం….

AP

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ రెండు పోర్టల్స్ బంద్: నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా కామెంట్స్

మహబూబ్‌నగర్: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనేనని.. తమతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ నవసంకల్ప సభలో నడ్డా ముఖ్య….

దర్శకుడిపై శర్వానంద్ అసహనం.. ఆ సెంటిమెంట్ తోనే అంతా టెన్షన్!

వరుస పరాజయాల తర్వాత శర్వానంద్‌.. ఒకే ఒక జీవితం చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ సినిమా తర్వాత.. వివాహం చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. ఇటీవల తన కొత్త సినిమాను ప్రకటించాడు. శర్వానంద్‌ కెరీర్‌లో 35 వ చిత్రంగా వస్తున్న….

యంగ్ హీరోకు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన కాలు.. తొలగించిన వైద్యులు..

కన్నడ చిత్రపరిశ్రమలో ప్రముఖ నిర్మాత పార్వతమ్మ రాజ్ కుమార్ తనయుడు సూరజ్ ప్రమాదానికి గురయ్యారు. ఊటీకి వెళ్తుండగా.. నంజన్ గూడు సమీపంలో అతను ప్రయాణిస్తున్న బైక్‏ను లారీ ఢీకొట్టింది. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా.. సూరజ్….

తెలంగాణ యాస, ఆచారాలతో ఫీల్‌గుడ్‌గా.. ఇంటింటి రామాయణం ఎలా ఉందంటే?

తెలంగాణలోని కమలాపూర్ గ్రామంలో నిజాయితీపరుడైన వ్యక్తి రాములు (వీకే నరేష్) అందర్నీ ప్రేమానురాగాలతో చూసుకొంటాడు. తన కంటూ పెద్ద కుటుంబాన్ని ఏర్పరుచుకొంటాడు. తన ప్రాణ స్నేహితుడు చనిపోతే ఆయన కొడుకు శ్రీను (రాహుల్ రామకృష్ణ)ను ఆదరించడమే కాకుండా కొడుకు కంటే ఎక్కువగా….

సూపర్‌ హీరో మూవీ ‘హనుమాన్’ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదిపురుష్ సినిమాతో పాటుగా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి గతంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. అయితే….

AP

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – రెండు నెలల గదుల కోటా విడుదల..!!

Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల….