కరూర్ తొక్కిసలాట బాధితులను ఓదార్చిన నటుడు, టీవీకే నేత విజయ్
తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన తర్వాత, నటుడు మరియు టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ నేత విజయ్ వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలను చెన్నైకు పిలిపించుకుని….










