జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటగా ‘దత్త పుత్రుడు’
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మొట్టమొదటగా ‘దత్త పుత్రుడు’ అని పేర్కొన్నది స్వయానా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.! అయినాగానీ, టీడీపీతో జనసేన అధినేత ఎందుకు సఖ్యతగా వుండాలనుకుంటున్నట్టు.? వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని జనసేన అధినేత ఎందుకు….










