ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ప్రజాశక్తి’ పాత్ర ప్రశంసనీయం: సీఐ ఏ.సునీత
ముదిగుబ్బ జనవరి 1:(YES 9 TV): ముదిగుబ్బ మండలం లోని ప్రజాశక్తి క్యాలెండర్ 2026 ను గురువారం రూరల్ సీఐ కార్యాలయం నందు సీఐ ఏ.సునీత ఆవిష్కరణ చేసారు…ఆమె మాట్లాడుతూ ప్రజాశక్తి దిన పత్రిక అనేది మంచి విలువలను పాటిస్తూ ప్రజా….










