నక్సల్స్ కీలక నేతల లొంగుబాటు: ప్రజలతో కలిసి పనిచేస్తామన్న చంద్రన్న, బండి ప్రకాష్
తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, ప్రసాదరావు అలియాస్ చంద్రన్న (కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు) మరియు బండి ప్రకాశ్ (రాష్ట్ర కమిటీ సభ్యుడు) లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబి (SIB) కీలక ఆపరేషన్ నిర్వహించగా, సీఎం….










